Friday, 24 July 2015
Thursday, 23 July 2015
నేడు అనంతపురంలో రాహుల్ పర్యటన
హైదరాబాద్ :నేడు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఓబులదేవర చెరువు నుంచి దాదాపు 10 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టను న్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో పాటు డ్వాక్రా మహిళలు, విద్యార్ధులను కలుసుకుంటారు. ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా బెంగ ళూరు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనంతపురం బయలుదేరుతారు.
పుష్కరాలకు అదనపు బలగాలు
హైదరాబాద్:
గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చే మూడు రోజులు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికార సిబ్బందికి అదనంగా 16 మంది సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో సహా అదనంగా నాలుగు వందల మంది పోలీసు సిబందిని ఐదు జిల్లాల్లో జరిగే పుష్కర ఘాట్లకు తరలిస్తున్నామని డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. సీనియర్ అధికారుల్లో కొంత మంది ఐపిఎస్ అధికారులను కూడా పుష్కరాల బందోబస్తు కోసం నియమించామని డిజిపి చెప్పారు. కాళేశ్వరంలో నెలకొన్న ప్రజల రద్దీని క్రమబద్దీకరించడానికి అదనంగా ఇద్దరు డిఎస్పీలు, నలుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, పది మంది ఎస్‌ఐలను గురువారం నుంచే విధుల్లో నియమించినట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని డిజిపి కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అక్కడ డిఎస్పీ, కొంత మంది అధికారులు కంట్రోల్ రూమ్‌లో 24 గంటలూ విధుల్లో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరాల తాజా పరిస్థితులను వీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో అన్ని చర్యలు తీసుకుంటారన్నారు. అదనపు డిజిపి రవిగుప్తా నేతృత్వంలో ఈ కంట్రోల్‌రూమ్ పనిచేస్తుందని డిజిపి తెలిపారు.

My son ABHAY RAM : Jr.NTR
Telugu Cinema Hero Jr NTR has named his son Abhay Ram.
The actor held a naming ceremony on Sunday for his son, who was born on 22 July at Rainbow Hospital in Hyderabad. "Feeling very happy.just concluded my son ABHAY RAM s naming ceremony," NTRtweeted.
NTR had tied the knot with Lakshmi Pranathi in 2011 and Abhay Ram is the couple's first child. The actor, popularly known as the young tiger of Telugu cinema, took to Twitter after a few years to announce the birth of his son.
"Been away from twitter for a long time.i felt I should tweet today.we are blessed with a baby boy.thanks for all ur blessings.love u all," NTR had tweeted last month.
The entire NTR clan is said to be happy about the arrival of the new member in their family. Several celebrities including music composer Thaman, Priya Mani, Samantha, Pranitha and Manoj congratulated the new parents on their Twitter handles.
On the professional front, Jr NTR is awaiting the release of his upcoming film "Rabhasa." The film, touted to be family drama laced with action, is directed by Santhosh Srinivas.
"Rabhasa" was expected to hit theatres on 15 August, but the makers delayed the release owing to post-production work.
Wednesday, 22 July 2015
నాపేరు ఆజాద్.. స్వాధీన్ ....ఇల్లు జూలు
- బ్రిటిష్‌పాలిట సింహస్వప్నం చంద్రశేఖర్
- నేడు ఆజాద్ 109వ జయంతి
'నీ పేరేమిటి..?' 'నా పేరు ఆజాద్'.. 'తండ్రి పేరు..?' 'స్వాధీన్'.. 'నీ ఇల్లెక్కడ..?' 'కారాగారం'.. ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. ఇంతలోనే కోర్టులో 'భారత్‌మాతాకీ జై' అనే నినాదం పిక్కటిల్లింది.
సహించలేని ఆ జడ్జి ఆ బాలుడిని చుస్తూ 16 కొరడాల దెబ్బలంటూ శిక్ష ప్రకటించాడు. బాలుడిపై కొరడా ఝుళిపిస్తుంటే శరీరమంతా రక్తసిక్తమైపోయింది. దెబ్బపడినప్పుడల్లా ఆ బాలుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటూ నినదిస్తున్నాడు. అందుకే విప్లవవీరునిగా గుర్తించి కాశీ ప్రజలు 'ఆజాద్' అని పిలుచుకున్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ తదితరుల సహచరుడైన చంద్రశేఖర్ ఆజాద్ దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు. చిన్ననాటి నుండే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, శత్రువులకు చిక్కకుండా తనకు తానే ఆత్మార్పణ చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు. నేడు ఆయన జయంతి సందర్భంగా పలు విశేషాలు...

Tuesday, 21 July 2015
Subscribe to:
Posts (Atom)