News

Title

joel sutherland

Wednesday, 22 July 2015

మేకింగ్ వరల్డ్ లార్జేస్ట్ పోస్టర్ (బాహుబలి)

 ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి ది బిగినింగ్' చిత్రం పోస్టర్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టర్ గా బాహుబలిని ఈ రోజు అధికారికంగా ప్రకిటించారు.
ఈ పోస్టర్ను గ్లోబల్ యునైటెడ్ మీడియా కంపెనీ ప్రయివేటు లిమిటెడ్ వారు రూపొందించారు. దీనిని కేరళలోని కొచ్చిలో ఆడియో విడుదల సందర్భంగా ప్రదర్శించారు. ఈ పోస్టర్ 4,793.5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంతకు ముందు ఉన్న రికార్డులను బద్దలుకొట్టింది.https://youtu.be/wGNgZspKpsI

No comments: