News

Title

joel sutherland

Tuesday, 27 October 2015

రియల్‌ గ్యాంగ్‌స్టర్స్‌...



రెహ్మాన్‌కు హృదయనాథ్‌ అవార్డు

ఎవ్వరైనా ట్రెండ్‌ని ఫాలో అవ్వాల్సిందే...



'నా సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూశాను. ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొందించినప్పటికీ ఇటీవల వచ్చిన గ్యాప్‌ను భర్తీ చేస్తూ మళ్ళీ జోరు పెంచబోతున్నాను' అని ఎం.ఎస్‌.రాజు తెలిపారు. ఆయన స్థాపించిన 'సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌' ఈ నెలతో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇండిస్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న ఎం.ఎస్‌.రాజు ఇటీవల తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించిన 'కొలంబస్‌' చిత్రానికి కథ, కథనం అందించారు. ఈ చిత్ర విజయంతో ఫామ్‌లోకి వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు 'నవచిత్రం' పాఠకుల కోసం..