ఆస్కార్
అవార్డుల గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్‌ను ప్రతిష్టాత్మక హృదయనాథ్ అవార్డు
వరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు పండిట్ హృదయనాథ్ మంగేష్కర్ 78వ
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని మంగళవారం
ముంబయిలో నిర్వహించారు. హృదయ నాథ్ చేతుల మీదుగా ఏ.ఆర్.రెహ్మాన్ ఈ
అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా రెహ్మాన్‌ని బాలీవుడ్ చిత్ర దర్శకుడు సుభాష్‌ఘారు సత్కరించారు. 'హృదరునాథ్ అవార్డును ఆయన చేతుల మీదుగానే అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు కోసం నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని రెహ్మాన్ తెలిపారు.

No comments:
Post a Comment