హైదరాబాద్ :నేడు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఓబులదేవర చెరువు నుంచి దాదాపు 10 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టను న్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో పాటు డ్వాక్రా మహిళలు, విద్యార్ధులను కలుసుకుంటారు. ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా బెంగ ళూరు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనంతపురం బయలుదేరుతారు.
No comments:
Post a Comment