News

Title

joel sutherland

Tuesday, 21 July 2015

''సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ '' సెప్టెంబర్ 24న విడుదల

 పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమోవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా,రెజినా హీరోయిన్ గా నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాత సారధ్యంలో రూపుదిద్దుకున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్, 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రీకరణ పూర్తయ్యింది.  సాయి ధరమ్ తేజ్ డాన్సర్ గా , అందాలో అమెరికాలో 35 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున ఆగష్టు 22న ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి, సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు. సాయిధరం తేజ్ అధ్బుతమైన డాన్స్ మరియు నటన, రెజినా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి
అని చిత్ర బృందం చెబుతోంది.

No comments: