News

Title

joel sutherland

Wednesday, 22 July 2015

నాపేరు ఆజాద్.. స్వాధీన్ ....ఇల్లు జూలు

- బ్రిటిష్‌పాలిట సింహస్వప్నం చంద్రశేఖర్‌
- నేడు ఆజాద్‌ 109వ జయంతి
'నీ పేరేమిటి..?' 'నా పేరు ఆజాద్'.. 'తండ్రి పేరు..?' 'స్వాధీన్‌'.. 'నీ ఇల్లెక్కడ..?' 'కారాగారం'.. ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. ఇంతలోనే కోర్టులో 'భారత్‌మాతాకీ జై' అనే నినాదం పిక్కటిల్లింది. 

సహించలేని ఆ జడ్జి ఆ బాలుడిని చుస్తూ 16 కొరడాల దెబ్బలంటూ శిక్ష ప్రకటించాడు. బాలుడిపై కొరడా ఝుళిపిస్తుంటే శరీరమంతా రక్తసిక్తమైపోయింది. దెబ్బపడినప్పుడల్లా ఆ బాలుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటూ నినదిస్తున్నాడు. అందుకే విప్లవవీరునిగా గుర్తించి కాశీ ప్రజలు 'ఆజాద్‌' అని పిలుచుకున్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, పండిత్‌ రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ తదితరుల సహచరుడైన చంద్రశేఖర్‌ ఆజాద్‌ దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు. చిన్ననాటి నుండే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, శత్రువులకు చిక్కకుండా తనకు తానే ఆత్మార్పణ చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు. నేడు ఆయన జయంతి సందర్భంగా పలు విశేషాలు...

మేకింగ్ వరల్డ్ లార్జేస్ట్ పోస్టర్ (బాహుబలి)

 ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి ది బిగినింగ్' చిత్రం పోస్టర్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టర్ గా బాహుబలిని ఈ రోజు అధికారికంగా ప్రకిటించారు.

‎CPM‬ ‎ThammineniVeerabhadram‬ (vamapakshala bus yatra )


‎CPM‬ ‎ThammineniVeerabhadram‬

‎CPM‬ ‎ThammineniVeerabhadram‬

Tuesday, 21 July 2015

''సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ '' సెప్టెంబర్ 24న విడుదల

 పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమోవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా,రెజినా హీరోయిన్ గా నటిస్తున్నారు.

CPM Thammineni Veerabhadram

thammineni veerabhadram(Left Parties Bus Jatha Meeting at Karimnagar)

thammineni veerabhadram(Left Parties Bus Jatha Meeting at Karimnagar)

thammineni veerabhadram(Left Parties Bus Jatha Meeting at Karimnagar)

thammineni veerabhadram(Left Parties Bus Jatha Meeting at Karimnagar)

Saturday, 18 July 2015

శిల్పకళవేదికలో 'శ్రీమంతుడు'ఆడియో ఫంక్షన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ,దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే  సినిమా పాటలు యువతలో ఉర్రుతలు ఊగించాయి. ఇప్పుడు మరోసారి 'శ్రీమంతుడు' తో మనముందుకు రాబోతున్నాడు మహేష్. దేవిశ్రీ అందించిన పాటలన్నీ 1నేనొక్కడేనే లో సినిమాకు  మంచి హిట్‌గా నిలవడమే కాక, మహేష్ కెరీర్లో ఓ సరికొత్త స్టైలిష్ ఆల్బమ్‌గా నిలిచింది.

Muslims offer prayers on Eve Razan Mecca Masjid





Muslims offer prayers on Eve Razan at Qutubshahi Toombs