సూపర్ స్టార్ మహేష్ బాబు ,దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా పాటలు యువతలో ఉర్రుతలు ఊగించాయి. ఇప్పుడు మరోసారి 'శ్రీమంతుడు' తో మనముందుకు రాబోతున్నాడు మహేష్. దేవిశ్రీ అందించిన పాటలన్నీ 1నేనొక్కడేనే లో సినిమాకు మంచి హిట్‌గా నిలవడమే కాక, మహేష్ కెరీర్లో ఓ సరికొత్త స్టైలిష్ ఆల్బమ్‌గా నిలిచింది.
మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ తాజాగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన సినిమా 'శ్రీమంతుడు' భారీ అంచనాలున్న ఈ సినిమా ఆడియో శనివారం హైదరాబాద్ లోనిశిల్పకళవేదికలో గ్రాండ్ గా జరిగింది, దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం 6 పాటలని అందించాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం శ్రీమంతుడు మరి సినిమా తగ్గట్లు హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి...

No comments:
Post a Comment