హైదరాబాద్ : పతంగి కోసం సాహాసం చేసి ఓ యువకుడు రెండో అంతస్తు విద్యుత్ తీగల మీద నుండి కింద పడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో అంజి అనే యువకునికి కాలికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
No comments:
Post a Comment