ఎట్టకేలకు వెంకటేష్ చేయబోయే తాజా ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు మారుతి, క్రాంతిమాధవ్ వంటి దర్శకులతో వెంకటేష్ సినిమాలు చేస్తారంటూ అనేక వార్తలొచ్చాయి. అయితే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో ఇటీవల రచయిత వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఆ ఇద్దరి దర్శకుల ప్రాజెక్టుల్ని పక్కన పెట్టి, డాలీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు వెంకటేష్ ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
'తడాఖా', 'గోపాల గోపాల' వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ 'ఘర్షణ' తర్వాత వెంకటేష్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రమిదట.

No comments:
Post a Comment