రవితేజ మాస్ యాంగిల్ తో మరో సినిమా రాబోతుంది. రవితేజ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రంలో తమన్నా,రాశీ ఖన్నా కథానయికలు. సంపత్ నంది దర్శకత్వంలో,కె.కె. రాదామోహన్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు.see more..
దర్శకుడు మాట్లాడుతూ..పౌరుషానికీ, వేగానికీ పెట్టింది పేరు ''బెంగాల్ టైగర్''. రవితేజ ఇందులో కొత్తగా కన్పిస్తారు. నిర్మాత మాట్లాడుతూ...
రవితేజ ఈ సినిమాలో రవితేజ జీవన శైలి, మాస్ అంశాలతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఇటీవలె స్విట్జర్లాండ్ లో హర్ష మాస్టర్ నేతృత్వంలో రెండు పాటలను చిత్రీకరించామన్నారు.
నటించిన సినిమాలు
మాస్ మహరాజు నటించిన సింధూరం,నీ కోసం, మీకోసం,అమ్మాయికోసం,అన్నయ్య,దొంగోడు,ఇడియట్, నా ఆటో గ్రాఫ్,అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి,ఈ అబ్బాయి చాలా మంచోడు,వెంకీ, క్రిష్ణ,భద్ర,డాన్ శీను,ఖడ్గం,నేనింతే, విక్రమార్కుడు, వీర,బలుపు,మిరపకాయ్ ,సారొచ్చారు,పవర్,కిక్,కిక్2 చిత్రాలు రవితేజ జీవితంలో ఈలా చాలానే ఉన్నాయి.చెప్పుకుంటూ పోతే రవితేజ ఖాతాలో మంచి హిట్ హిట్ సినిమాలే ఉన్నాయి.

No comments:
Post a Comment