నవంబర్ 5న ''బెంగాల్ టైగర్ ''రిలీజ్ రవితేజ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రంలో తమన్నా,రాశీ ఖన్నా కథానయికలు. సంపత్ నంది దర్శకత్వంలో,కె.కె. రాదామోహన్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ 17న ఆడియోను రిలీజ్ చేసి,నవంబర్ 5న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటనలో తెలిపారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ..
రవితేజ ఇందులో కొత్తగా కన్పిస్తారు. రవితేజ ఈ సినిమాలో రవితేజ జీవన శైలి, కామెడీ, రవితేజ ,తమన్నా,రాశీఖన్నా ల మధ్య జరిగే రోమాన్స్ తదితర అంశాలతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది అన్నారు.
రవితేజ ఇందులో కొత్తగా కన్పిస్తారు. రవితేజ ఈ సినిమాలో రవితేజ జీవన శైలి, కామెడీ, రవితేజ ,తమన్నా,రాశీఖన్నా ల మధ్య జరిగే రోమాన్స్ తదితర అంశాలతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది అన్నారు.
No comments:
Post a Comment