Saturday 18 July 2015
Friday 17 July 2015
బరితెగించిన పాక్
జమ్మూకశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నౌషరి సెక్టార్‌లో భారత స్థావరాలపై పాక్ 108 రౌండ్ల కాల్పులు జరిపింది. గత 56 గంటల్లో ఐదు సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది.
Tuesday 14 July 2015
పుష్కర ఘాట్ కు ఘన నీయమైన చరిత్ర
గోదావరి పుష్కరాలకు చాలా చరిత్ర ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా రాజమండ్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాజమండ్రి పూర్వపు పేరు రాజమహేంద్రి. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడికి విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్రగోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
Subscribe to:
Posts (Atom)