News

Title

joel sutherland

Friday, 17 July 2015

బరితెగించిన పాక్

జమ్మూకశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నౌషరి సెక్టార్‌లో భారత స్థావరాలపై పాక్ 108 రౌండ్ల కాల్పులు జరిపింది. గత 56 గంటల్లో ఐదు సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది.

No comments: