మాస్ మహారాజ రవితేజ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు 90వ దశకంలో సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టిన రవితేజ ఈరోజు ఇండస్ట్రీ లో పేరొందిన హీరోలలో ఒకరు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. “ఇడియట్” మరియు “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” వంటి చిత్రాలతో పూరి జగన్నాథ్ రవితేజ కెరీర్ కి బాగా సహాయపడ్డారు. “వెంకి”,”విక్రమార్కుడు” మరియు “దుబాయ్ శీను” వంటి చిత్రాలతో మాస్ లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చిపెట్టుకున్నారు. తరువాత కొద్దిగా వెనకబడినా సురేందర్ రెడ్డి “కిక్” చిత్రంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఎవడో ఒక్కడు చిత్రం తెరకెక్కుతుతుంది. ఈ చిత్రం పై ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు.
Monday, 25 January 2016
మాస్ మహారాజ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
మాస్ మహారాజ రవితేజ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు 90వ దశకంలో సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టిన రవితేజ ఈరోజు ఇండస్ట్రీ లో పేరొందిన హీరోలలో ఒకరు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. “ఇడియట్” మరియు “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” వంటి చిత్రాలతో పూరి జగన్నాథ్ రవితేజ కెరీర్ కి బాగా సహాయపడ్డారు. “వెంకి”,”విక్రమార్కుడు” మరియు “దుబాయ్ శీను” వంటి చిత్రాలతో మాస్ లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చిపెట్టుకున్నారు. తరువాత కొద్దిగా వెనకబడినా సురేందర్ రెడ్డి “కిక్” చిత్రంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఎవడో ఒక్కడు చిత్రం తెరకెక్కుతుతుంది. ఈ చిత్రం పై ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు.
Thursday, 21 January 2016
రవితేజ తో మరోసారి...ఢీ
రవితేజ కథానాయకుడుగా దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ‘ఎవడో ఒక్కడు’ సినిమాకు వేణు శ్రీరామ్ దర్సకత్వం వహిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఆమెకు ఇదే మొదటి తెలుగు సినిమా. ప్రకాష్ రాజ్, నాజర్ , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దసరా రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ సినిమా షూటింగ్ ప్రారంభించింది చిత్ర యూనిట్. యూత్‌ని బేస్ చేసుకొని తీస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
Saturday, 16 January 2016
ప్రాణం తీయబోయిన ''పతంగి''
హైదరాబాద్ : పతంగి కోసం సాహాసం చేసి ఓ యువకుడు రెండో అంతస్తు విద్యుత్ తీగల మీద నుండి కింద పడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
Subscribe to:
Posts (Atom)