ప్రభాస్.. అభిమానులే కాదు.. ప్రేక్షకులు, సినీ వర్గాలు సైతం 'డార్లింగ్' అని ముద్దుగా పిలుచుకునే స్టార్ హీరో. ఎంత ఎదిగినా ఒదిగే గుణంతోపాటు అందరితో అప్యాయంగా మెలగడమే అందరికీ 'డార్లింగ్' అయ్యేలా ప్రభాస్‌ని చేసిందటనంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. జీవితంలో స్నేహబంధానికి ప్రభాస్ ఏ స్థాయి విలువనిస్తారని చెప్పడానికి అనేక సందర్భాలున్నాయి.
ఇటీవల 'బాహుబలి'వంటి బిగ్గెస్ట్ సక్సెస్‌తో యావత్ భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రభాస్ పుట్టిన రోజు వేడుక వైభవంగా జరిగింది. బర్త్‌డే సందర్భంగా పూరీ జగన్నాథ్, కొరటాలశివ, రాజమౌళి, బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, తమన్నా, సమంత, అనుష్క, హన్సిక, అఖిల్, నితిన్, రానా, ఛార్మి, సాయిధరమ్ తేజ, సుశాంత్, శర్వానంద్, రమ్యకృష్ణ తదితరులతోపాటు 'కంచె' చిత్రయూనిట్ సభ్యులందరూ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

No comments:
Post a Comment