News

Title

joel sutherland

Wednesday, 21 October 2015

డ్యాన్స్ తో అదరగొడుతున్న తమన్నా...

 సినీ ఇండస్ట్రీలో కుర్ర హీరోలతో రౌండ్ తిప్పిన తమన్నా..ఇప్పుడు తన అంద చందాలతో ప్రేక్షకుల మదిని కుల్లగొడుతుంది. ఈ మిల్కీ బ్యూటీ డాన్స్ తో మరోసారి ''బెంగాల్ టైగర్'' లో అలరించినున్న విషయం తెలిసిందే....
శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బెంగాల్‌ టైగర్‌' చిత్రంలోని 'చూపులతో..' అనే పాట టీజర్‌ విడుదలైంది.  చిత్ర దర్శకుడు సంపత్‌నంది,  కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో 'బెంగాల్‌ టైగర్‌' ప్రేక్షకుల ముందుకురానుంది.











No comments: