కలాంకు నివాళులర్పించిన క్రికెట్ దిగ్గజం...
మాజీ రాష్ట్రపతి ఏపిజె .అబ్దుల్ కలాంకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మంగళవారం నాడు నివాళులర్పించారు. రాజాజీ మార్గ్ లో మాజీ రాష్ట్రపతి నివాసంలో ఆయన పార్ధివ దేహం వద్ద పాదాల దగ్గర పుష్పగుచ్చాన్ని ఉంచి సంతాంపం తెలిపారు.
No comments:
Post a Comment