Saturday, 24 October 2015
బిగ్‌బి ఫేస్‌బుక్ రికార్డ్
రోజు రోజుకి బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌కి అభిమానగణం పెరిగిపోతుందటానికి ప్రత్యక్ష ఉదాహారణ ఆయన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో 22 మిలియన్ల అభిమానులు చేరడం. 'ఇంతటి ఘనతకు కారణమైన అభిమాను లందరికీ ధన్యవాదాలు' అని బిగ్‌బి అమితాబ్ స్పందించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, బ్లాగ్స్ ద్వారా అభిప్రాయాలను, అనుభవాలను అమితాబ్ అభిమానులతో నిరంతరంగా పంచుకుంటారనే విషయం విదితమే.
Subscribe to:
Comments (Atom)